కార్వాన్ నియోజకవర్గంలో జనంబాట
జాగృతి జనంబాటలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో నాలుగో రోజు పర్యటిస్తున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శనివారం కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బాపూ ఘాట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించారు.












