(హైదరాబాద్)
టీజేఎస్ఎఫ్ గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ వొగోటి శేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్ నుండి 20 మంది విద్యార్థులు తెలంగాణ జాగృతిలో జాయిన్ అయ్యారు. జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ జాగృతి కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలరాజు, నరేష్, రోహన్, వెంకటేష్ నంద, దీక్షిత్, ఉదయ్, నాని, ఉమేష్, అజయ్, మురళి, శివ, వంశీ గోష్, పునీత్, శివ, నవీన్, విశాల్, ధనరాజ్, హర్ష తదితరులు జాయిన్ అయ్యారు.








