తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో శనివారం ఇంటలెక్చువల్ సపోర్ట్ కమిటీ సభ్యులు తానిపర్తి తిరుపతిరావు, అర్చనా సేనాపతి  స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎల్.రూప్ సింగ్, లోక రవిచంద్ర, వరలక్ష్మితో భేటీ అయ్యారు. తమ ప్రాథమిక నివేదికను స్టీరింగ్ కమిటీకి అందించారు. ఇంటలెక్చువల్ సపోర్ట్ కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధివిధానాలను స్టీరింగ్ కమిటీ సభ్యులు వివరించారు.