తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో జాగృతి మహిళా కమిటీ సభ్యులు శనివారం స్టీరింగ్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. క్షేత్ర స్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, ప్రభుత్వ పరంగా, సమాజ పరంగా వారికి అందాల్సిన సహకారం పై సమగ్ర పరిశీలన జరపాలని మహిళా కమిటీ సభ్యులు రేణుక, రజితకు సూచించింది. సర్వే నిర్వహించాల్సిన తీరు, సేకరించాల్సిన సమాచారం గురించి వివరించారు కమిటీ సభ్యులు.